Friday, December 15, 2023

తిరుపతి పట్టణ కార్పెంటర్స్ నూతన కమిటీ

ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ అనుబంధంగా తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం 17/12/2023 వ తేదీ  జరుగుతున్నది. స్థలం శ్రీ పద్మావతి మహిళమండలి వేదిక , మంచినీళ్ల కుంట , క్రైమ్ స్టేషన్ ఎదురుగా. ప్రతిఒక్కరికి పేరు పేరు న ఆహ్వానిస్తూ 
మీ
రామచంద్ర ఆచారి
అధ్యక్షుడు
తిరుపతి కార్పెంటర్స్ సంఘం

No comments:

Post a Comment