ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
03 01 2024
స్టేట్ సెంట్రల్ అపిసుకొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన గుడివాడ రోడ్ లో స్థలం చూడటం జరిగినది ఆ స్థలం నిమిత్తం మన పెద్దలందరూ మాట్లాడి ఈరోజు టోకెన్ అడ్వాన్స్ 50,000 వేల రూపాయలు ఇవ్వటం జరిగినది స్థల వివరణ
ఉత్తరం గుడివాడ రోడ్డు 45
పడమర 33మూడు అడుగుల రోడ్డు స్థలం 40
తూర్పు 40
దక్షిణం 45
ఇవి స్థలం కొలతలు మొత్తం 200 గజాలు తీసుకోవడం జరిగినది సంఘ పెద్దలు హాజరైన వారు గౌరవ అధ్యక్షులుఅబ్దుల్ సలాం గారుఅధ్యక్షులు పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారు
ప్రధాన కార్యదర్శి పటాన్ నాయబ్ రసూల్ గారు
కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు ఉపాధ్యక్షులు
లక్కోజు సింహాచలం శివ గారు
రాయలసీమ కన్వీనర్
ఏ నాగరాజు గారు
గుంటూరు జిల్లా అధ్యక్షులు
జి సూర్యనారాయణ గారు
పశ్చిమగోదావరి జిల్లా నాయకులు
బల్లంకి చిట్టిబాబు గారు
తిప్పని వెంకటేశ్వరరావు చిన్ని గారు
ఇట్లు
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్ యూనియన్
No comments:
Post a Comment