ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ కొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద 200 గజాల స్థలం చూడటం , అడ్వాన్సు ఇవ్వడం అందరికి తెలిసిందే . స్థలం కొనుగోలుకు రాష్ట్ర కార్యవర్గం విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే అందులో పావువంతు అగ్రిమెంట్ కొరకు అడగటం , మొదట చిత్తూర్ జిల్లా నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు , ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు 22/01/24 తేదీన 50,001 రూపాయలు రాష్ట్ర కోశాధికారి శ్రీ మోహన్ రావు గారికి ఫోన్ పే ద్వారా పంపడం జరిగినది
No comments:
Post a Comment