పీలేరు మండల కార్పెంటర్స్ కమిటీ అధ్యక్షుడు శ్రీ రెడ్డిబాబు గారి బామ్మర్ది పెళ్లి సందర్భంగా చిత్తూర్ కార్పెంటర్స్ ,వాయల్పాడు కార్పెంటర్స్ , కలకడ కార్పెంటర్స్ ,పీలేరు కార్పెంటర్స్ అందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినది. ది స్టేట్ కార్పెంటర్స్ ఉపాధ్యక్షుడు శ్రీ అంబికాపతి గారు , సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు ,రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , కలకడ శ్రీ రహమతుల్లా గారు విచ్చేయడం జరిగినది








No comments:
Post a Comment