ఈరోజు విజయవాడ వచ్చినటువంటి మాజీ పోలీస్ అధికారి అయినటువంటి
శ్రీ జెడి లక్ష్మీనారాయణ గారు అలాగే శ్రీ శ్రీనివాసరావు గారు లను థి స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్
గౌరవ అధ్యక్షులు శ్రీ షేక్ అబ్దుల్ సలాం గారు కలవడం జరిగినది. వారూ కార్పెంటర్ సమస్యల గురించి వారికి సవినయంగా విన్నవించడం వారు మంచి మనసుతో విని ఏదైనా ముందు భవిష్యత్తులో దాని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందామని చెప్పడం అలాగే మన కార్పెంటర్ సోదరులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు దానిమీద ఒక నిర్ణయం తీసుకుందామని వారు చెప్పడం జరిగినది మన పెద్దలు అబ్దుల్ సలాం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు
సోదరుడు
పఠాన్ నాయబ్ రసూల్
No comments:
Post a Comment