చిత్తూర్ పట్టణ కార్పెంటర్స్ నెలవారి సమావేశం ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగినది. చిత్తూర్ కార్పెంటర్ ఎస్టేట్ పనుల విషయం , సంఘ సభ్యుల విషయాలపై చర్చించడం జరిగినది. సమావేశానికి రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి , కమిటీ సభ్యులు ,సభ్యులు హాజరు కావడం జరిగినది
No comments:
Post a Comment